నిన్న పుట్టినరోజు జరుపుకున్న "నాన్న" ప్రియపుత్రిక, మా చిన్నారి చెల్లాయి, "వెన్నెల్లో గోదావరి" రచయిత్రి కల్లూరి శైలబాలకి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
అతి తక్కువ కాలంలోనే మా జీవితంలో భాగమైపోయిన ఓ "ఆత్మబంధువు", నేను ప్రేమగా పిలుచుకునే "పరి"కి ప్రేమపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు...
మీరు ఇద్దరూ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... హ్యాపీ హ్యాపీ బర్త్ డే...
ఇన్నాళ్లూ డిసెంబర్ 23, 24 చాలా సాధారణంగా గడిచిపోయేది. కానీ ఇప్పుడలా కాదు.. ప్రియమైన ఈ ఇద్దరు ఆప్తులు పుట్టినరోజులు ఈ తేదీలలోనే రావటం వల్ల ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుల్లా అవి మారిపోయాయి...
మా ఇద్దరు చిన్నారులతోపాటు.. నిన్న, ఇవ్వాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న అందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..