Pages

Friday 20 December 2013

మా బంగారుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. !!నువ్వు ఎక్కడ ఉన్నా
ఎంత దూరంలో ఉన్నా
ఎంత పెద్దోడివి అయినా
తండ్రివయినా
తాతవు అయినా
ముత్తాతవు అయినా

ఎప్పుడూ నా బుజ్జి పాపాయివే
నా హీరోవే.. నా సూపర్‌స్టార్ వే...

పుట్టిన రోజు శుభాకాంక్షలు "చిన్నా"

నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి.

నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరి..
ఎప్పుడూ సుఖ సంతోషాలతో
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
విలసిల్లాలని దీవిస్తూ... హ్యాపీ హ్యాపీ బర్త్ డే...