నువ్వు ఎక్కడ ఉన్నా
ఎంత దూరంలో ఉన్నా
ఎంత పెద్దోడివి అయినా
తండ్రివయినా
తాతవు అయినా
ముత్తాతవు అయినా
ఎప్పుడూ నా బుజ్జి పాపాయివే
పుట్టిన రోజు శుభాకాంక్షలు "చిన్నా"
నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి.
నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరి..
ఎప్పుడూ సుఖ సంతోషాలతో
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
విలసిల్లాలని దీవిస్తూ... హ్యాపీ హ్యాపీ బర్త్ డే...
4 comments:
శోభ గారు మీ ముద్దుల చిన్నాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మీ మది లోని కోరికలు తప్పక ఫలిస్తాయి .
ధన్యవాదాలు వనజగారు..
మీలాంటి వారి దీవెనలు మావాడిని చల్లగా ఉంచాలి.
Happy birthday to you 😊
Happy birthday to you 😊
Post a Comment