జీవితం అనే పుస్తకంలో
రోజులనే పేజీలకు...
సంవత్సరాలనే అధ్యాయాలకు
స్వాగతం... సుస్వాగతం...!
కొత్తదనం.. తాజాదనం
కలలు.. కల్పనలు
తగవులు... రాజీలు
అలకలు... అగచాట్లు
ఊహలు.. వాస్తవాలు
అనుభవాలు.. అనుభూతులు
ప్రేమ.. నమ్మకం
ఇవే కొత్త సంవత్సరానికి
సరికొత్త నాందీ....!!
****************************
ఎట్టకేలకు మరో కొత్త పుస్తకాన్ని తెరవబోతున్నాం
ఈ పుస్తకంలో పేజీలన్నీ కొత్తగా, ఖాళీగా ఉన్నాయి
కానీ... అవన్నీ మన కోసం, మనం రాసుకునే మాటల కోసమే...!
ఆ పుస్తకానికి "అవకాశం" అని పేరు
అందులో మొదటి అధ్యాయం "కొత్త సంవత్సరం"
ఈ కొత్త సంవత్సరం
మంచి భవిష్యత్తును, ప్రేమ, ఆప్యాయతలను
మనశ్శాంతిని.. సంవత్సరమంతా సంతోషాన్ని
ఇవ్వాలని మనసారా కోరుకుంటూ....
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...!!
రోజులనే పేజీలకు...
సంవత్సరాలనే అధ్యాయాలకు
స్వాగతం... సుస్వాగతం...!
కొత్తదనం.. తాజాదనం
కలలు.. కల్పనలు
తగవులు... రాజీలు
అలకలు... అగచాట్లు
ఊహలు.. వాస్తవాలు
అనుభవాలు.. అనుభూతులు
ప్రేమ.. నమ్మకం
ఇవే కొత్త సంవత్సరానికి
సరికొత్త నాందీ....!!
****************************
ఎట్టకేలకు మరో కొత్త పుస్తకాన్ని తెరవబోతున్నాం
ఈ పుస్తకంలో పేజీలన్నీ కొత్తగా, ఖాళీగా ఉన్నాయి
కానీ... అవన్నీ మన కోసం, మనం రాసుకునే మాటల కోసమే...!
ఆ పుస్తకానికి "అవకాశం" అని పేరు
అందులో మొదటి అధ్యాయం "కొత్త సంవత్సరం"
ఈ కొత్త సంవత్సరం
మంచి భవిష్యత్తును, ప్రేమ, ఆప్యాయతలను
మనశ్శాంతిని.. సంవత్సరమంతా సంతోషాన్ని
ఇవ్వాలని మనసారా కోరుకుంటూ....
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...!!
11 comments:
వావ్.. చాలా బాగుంది శోభ గారు:)
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు
Thank U Very Much Aparnagaaru....... :)
బాగుంది శోభ గారు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ధన్యవాదాలు వేణుగారూ.. :)
మల్లిశ్రీ గారూ.. ధన్యవాదాలండీ..
మీ కవితలు చదివనండి చాల బాగ రాస్తూన్నారు...మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు
Thank u very much ashok gaaru... :)
మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
జయగారూ.. ధన్యవాదాలండీ.. :)
happy new year
Thank u very much Maalagaaru...
Post a Comment