Pages

Wednesday, 7 December 2011

భావ కుసుమ సరాగాలాపనలు


12 comments:

జ్యోతి said...

Beautiful...

Unknown said...

చాలా బాగుందండీ! పువ్వుల జీవితం చాలా చిన్నది, అయినా అవి వికసించి అందరినీ మురిపించి వాడిపోయి నేలరాలిపోతాయి. కొన్ని ప్రేమలూ అంతే, వికసించక ముందే పరిస్థితులు వాడిపోయేలా చేస్తాయి, అయినా నిత్యమూ వికశిస్తూ ప్రకాశించేదే ప్రేమ, మీ పోలికా, శైలి చాలా బాగుంది...

Unknown said...

అక్క చాల బావుంది

జ్యోతిర్మయి said...

పోలిక బావుంది.

రసజ్ఞ said...

చక్కని భావం. కటినంగా ఉండే మానుకి పూసే సుకుమారమయినవి పువ్వులయితే సుకుమారమయిన మనసుకి పూసే కటినమయినది ప్రేమ (ఎందుకంటే ప్రేమ ఏదయినా చేస్తుంది చేయిస్తుంది)

శోభ said...

@ జ్యోతిగారు థాంక్యూ సో మచ్ అండీ :)

@ చిన్ని ఆశ గారూ.. నా కవితకు మీరిచ్చిన వ్యాఖ్యానం చక్కగా ఒదిగిపోయింది. నా పోలికా, శైలీ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

@ శైలమ్మకు బోలెడన్ని థాంకులు.

@ పోలిక నచ్చినందుకు, కవితను మెచ్చినందుకు జ్యోతిర్మయిగారికి ధన్యవాదములు.

@ రసజ్ఞగారూ.. మీరు చెప్పింది ఒప్పేసుకుంటున్నా.. Thank You :)

dhaathri said...

sweet .....feel shobhamma ...love urs j

శోభ said...

Thanks a lot Dhaathri Amma..... :)

శశి కళ said...

chaalaa baagaa raasaaru shobagaaru

శోభ said...

శశికళగారికి ధన్యవాదాలు...... :)

David said...

చాలా బాగుంది

శోభ said...

ధన్యవాదాలు డేవిడ్ గారు...