అక్క మీరు ఇంత ముద్దుగా , ఆర్తిగా అడిగాక రాకుండా ఎలా ఉంటారు? అదేంటో మీ కవితల్లో ఎక్కడ నిందలు ఉండవు అర్ధం చేసుకోమన్న మనవి తప్ప కవితల్లో కూడా ఎవరి మనసు నొప్పించరు కదా మీరు. అందుకే మీరు అంటే నాకు చెప్పలేనంత అందరికి చెప్పుకోవాలన్నంత ఇష్టం.
నిందించీ ప్రయోజనం ఏముంటుంది. ఏ ఇద్దరి మధ్యనైనా బంధం గట్టిపడాలంటే... ఒకర్నొకరు అర్థం చేసుకుంటే చాలుకదా... తప్పులెన్నుకుంటూ పోతే విషయం మళ్లీ మొదటికి వచ్చేస్తుంది.
అందుకే పరిచయం తొలినాళ్ల ప్రేమను గుర్తుకుతెస్తూ, అలాగే ఎప్పటికీ ఉండాలనీ.. ఆ ప్రేమే కొత్త జీవితానికి నాంది కావాలని ఆశావహ దృక్పథంతో ముందుకెళితే సమస్యలన్నీ వేటికవే చెప్పాపెట్టకుండా పారిపోతాయి కదా.
ఇలా ఆలోచించటంతోనే ఈ కవితకు.. అలా ప్రాణం వచ్చేసింది... :)
14 comments:
mabbulukammina aakaasamlo chandrudu kanipichadu talli.masakabaarina naetraalaku vaastavaalu kanpinchavu.konnisaarlu aarogyam baagundakapoikoodaa apaardaalu chotu chaesukuntaai.mabbuluveedina aakaasamlo vihangamai viharistae madigadinidaa madhurabhaavana vaanalae mari.madi nemmadinchithae anthaa aanandamae andariki.manchi bhaavana.
antha ammamayam.ee jagathi anathakoti praemaamruthamoorthula kaarunya prasaranalatho aanandaamrutavarshamlo pachadanamto paravasinchi olaadutundi.
pournamiroju mabbulukammina aakaasamlo chandru kanabadadu.aarogyam baagaalaenapudu manamadisaitam porabadutundi.vyatiraeka bhaavanalatho aandolanaku guravutaam.taadae paamai kanipistundi.kaalam gadichae koddi manaloni lopaalu manaku pratibimbaalai kanipstaai.samasyalu doodipinjalai taelipotaai.madi swaechaavihangamai viharistundi.antataa harivillu rangavallulai viraboostaai.
చాలా బాగుంది...చాలా బాగుంది...చాలా బాగుంది...:)
అత్భుతమైన భావవ్యక్తీకరణ.
మంచి భావాన్ని చక్కని పదజాలంతో మా ముందుకి తీసుకొచ్చారు!
@ రామాచారి బాబాయ్‌గారూ.. చక్కటి మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
@ తెలుగు పాటలు గారికి ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు :)
@ థ్యాంక్యూ సో మచ్ జ్యోతిర్మయిగారు. మీరు ఇలా ప్రతి టపాను ఫాలో అయ్యి, కామెంట్ పెడుతూ ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు.
@ నా కవిత, ఇందులో వాడిన పదజాలం రసజ్ఞ గారు నచ్చినందుకు, మెచ్చినందుకు బోలెడన్ని థాంకులు... :)
enchanting and good keep it up ..vijay
Vijay gaaru... Thanks a lot for Your Encouraging Comment.
అక్క మీరు ఇంత ముద్దుగా , ఆర్తిగా అడిగాక రాకుండా ఎలా ఉంటారు?
అదేంటో మీ కవితల్లో ఎక్కడ నిందలు ఉండవు అర్ధం చేసుకోమన్న మనవి తప్ప
కవితల్లో కూడా ఎవరి మనసు నొప్పించరు కదా మీరు.
అందుకే మీరు అంటే నాకు చెప్పలేనంత అందరికి చెప్పుకోవాలన్నంత ఇష్టం.
chaalaa senstive expression...love j
రాకపోతే ఊరుకుంటానా శైలూ... ? :)
నిందించీ ప్రయోజనం ఏముంటుంది. ఏ ఇద్దరి మధ్యనైనా బంధం గట్టిపడాలంటే... ఒకర్నొకరు అర్థం చేసుకుంటే చాలుకదా... తప్పులెన్నుకుంటూ పోతే విషయం మళ్లీ మొదటికి వచ్చేస్తుంది.
అందుకే పరిచయం తొలినాళ్ల ప్రేమను గుర్తుకుతెస్తూ, అలాగే ఎప్పటికీ ఉండాలనీ.. ఆ ప్రేమే కొత్త జీవితానికి నాంది కావాలని ఆశావహ దృక్పథంతో ముందుకెళితే సమస్యలన్నీ వేటికవే చెప్పాపెట్టకుండా పారిపోతాయి కదా.
ఇలా ఆలోచించటంతోనే ఈ కవితకు.. అలా ప్రాణం వచ్చేసింది... :)
ఆ శైలమ్మా.. చెప్పటం మర్చిపోయా... నేను నీకు చెప్పలేనంత ఇష్టం.. నువ్వు నాకు "కొండంత" ఇష్టం. అదంతే మరి... ఆ..... :) :) :)
Thank You Sooooooooo Mucccccccchhhh Dhatri Amma.
Post a Comment