ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న "వెన్నెల్లో గోదావరి" రచయిత్రి... మా ముద్దుల చెల్లాయి "శైలబాల"కు బ్లాగ్ మిత్రులందరి తరపునా ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
చెల్లెమ్మా... నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... ఇవిగో ఇవన్నీ నీ కోసమే...
చైలూ... చైలూ... మేం కూడా నీకు విషెష్ చెప్పేస్తున్నాం... చలేనా....... :)
12 comments:
శైలబాల గారి కి జన్మదిన శుభాకాంక్షలు .
కల్లూరి శైలబాలగారికి సంకలిని తరఫున జన్మ దిన శుభాకాంక్షలు
http://www.sankalini.org/
శైలబాల గారికి, జన్మదిన శుభాకాంక్షలు.
కారుణ్య గారూ! చెల్లికిష్టమైనవి అన్నీ పెట్టి ఎంతో బాగా "శుభాకాంక్షలు" తెలిపారు.
లేదంటే ఇవ్వాళ ఆవిడ పుట్టినరోజని మాకు తెలిసేదేకాదు.
థ్యాంక్స్ అండీ!
@ మాలా కుమార్ గారూ...
@ అప్పారావు శాస్త్రి గారూ...
@ చిన్ని ఆశ గారూ...
చెల్లాయి శైలూకి మీరందరూ విషెష్ అందజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు.. :)
శైలబాల గారి కి జన్మదిన శుభాకాంక్షలు .
శైలబాలగారికి జన్మ దిన శుభాకాంక్షలు.
శోభ అక్క కి, శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.
పేరు పేరునా నా బ్లాగ్ లో చెప్తాను.
పోస్ట్ పెట్టాక అక్కడికి రండి.
శుభాకాంక్షలు అందజేసిన వలబోజు జ్యోతిగారికి, చిలమకూరు మోహన్ గారికి ధన్యవాదాలు....
Happy Birthday Saila!
ధన్యవాదాలు పద్మవల్లిగారు...
inko saari happy birthday sailoo
Many Happy returns of tha day Saila, Hope to see many more wonderful themes from your pen...
Wish you also a very happy and exciting New Year 2012...
Prasad Sammeta
Post a Comment