"వెన్నెల్లో గోదావరి" బ్లాగర్.. నా చెల్లాయి శైలబాలకి ప్రేమపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. శైలూ.. నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరి ఎప్పడూ సంతోషంగా ఉండాలి...
puttina roju shubha kankshlu... me blog bagundi... meku best of luck... heartiest greetings... e blog dina dinam abhi vrudhi chadalni kruthu nuthana sanvathsra shubha kankshlu... with lov..... e molaka maha vuuksham kavalani koruthu...me nestham...ram
ఇంటర్నెట్లో ఎంత తొందరగా పరిచయం అవుతుందో అంత త్వరగానూ దూరం అవుతారు అంటారు ... ఆ మాట ఎంత నిజమో నాకు తెలియదు కాని మా శోభ అక్క మాత్రం అప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నారు ... నా ప్రతి పుట్టిన రోజుకి తన బ్లాగ్ లో పోస్ట్ పెట్టడం, వెన్నెల్లో గోదావరి రచయత్రి పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి అంటూ తన బ్లాగ్ లో అనౌన్స్ చేయడం ... నిజంగా మీ ప్రేమ ని పొందడం ఎంతో సంతోషంగా ఉంది .. ఈ ప్రేమ , మన అనుబంధం ఎప్పటికి ఇలాగే ఉంటుందని ఆసిస్తూ మీ శైలు
హమ్మయ్యా.. శైలూ.. ఇప్పటికి చూశావా... సంతోషం చెల్లాయి... :)
మర్చిపోతే అది బంధం ఎందుకు అవుతుందిరా... అలా నేను ఎప్పటికీ ఉండలేను.. నువ్వూ అందుకు మినహాయింపు కాదులే.. అప్పుడూ, ఇప్పుడూ.. నువ్వు నువ్వుగానే ఉన్నావుగా మరి.. :)
7 comments:
శైలు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ధన్యవాదాలు కొండల రావు గారు
puttina roju shubha kankshlu... me blog bagundi... meku best of luck... heartiest greetings... e blog dina dinam abhi vrudhi chadalni kruthu nuthana sanvathsra shubha kankshlu... with lov..... e molaka maha vuuksham kavalani koruthu...me nestham...ram
మీ చెల్లెలు శైలు కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శోభగారు. మీరు తయారు చేసిన ఈ కార్డ్ చాలా బాగుంది.
ధన్యవాదాలు జయగారు.. కార్డు నేను తయారు చేసింది కాదండీ.. గూగుల్ లో వెతుకుతుంటే కనిపించింది... :)
ఇంటర్నెట్లో ఎంత తొందరగా పరిచయం అవుతుందో అంత త్వరగానూ దూరం అవుతారు అంటారు ...
ఆ మాట ఎంత నిజమో నాకు తెలియదు కాని మా శోభ అక్క మాత్రం అప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నారు ...
నా ప్రతి పుట్టిన రోజుకి తన బ్లాగ్ లో పోస్ట్ పెట్టడం, వెన్నెల్లో గోదావరి రచయత్రి పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి అంటూ తన బ్లాగ్ లో అనౌన్స్ చేయడం ... నిజంగా మీ ప్రేమ ని పొందడం ఎంతో సంతోషంగా ఉంది .. ఈ ప్రేమ , మన అనుబంధం ఎప్పటికి ఇలాగే ఉంటుందని ఆసిస్తూ
మీ శైలు

Post a Comment