Pages

Tuesday, 11 October 2011

జీవితం....

7 comments:

రాజేష్ మారం... said...

Good One...

శోభ said...

ధన్యవాదాలు రాజేష్ గారు...

Unknown said...

అక్క!చాలా బావుంది.

శోభ said...

Thank You Sailu....

నువ్వు గోదావరిలో ఇమేజ్‌లుగా పెట్టడం చూసి, భలే ఇంప్రెస్ అయ్యాననుకో. అందుకే నేనూ అలా చేసి చూద్దామని ట్రై చేశాను. బాగనే ఉంది కదూ... :)

Unknown said...

అవునక్క నిజ్జంగా బావుంది.

Hymavathy.Aduri said...

శోభా రాజు గారూ!


రాజేకాక రాణీకూడా ఇంత కమ్మని పదాలతో మనస్సును అలరించే అలంకరించే కమ్మని కవితలు , కధలవంటి ఙ్ఞాపకాలూ , మహిమాన్విత మాటలు , వాటన్నింటివెనకా కమ్మని స్వేహ భాండాగారందాచిన మనస్సూ ఉన్నాయని ఇప్పుడేతెలిసింది. చందమామరాజు గారి మైలొ మీ బ్లాగ్ చూశాక. అందుకే ఈ నా మనస్సులోమాట వెంటనే వ్రాస్తున్నా.
మీరెంకంగారుపడకండి, చందమామరాజుగారితో చందమామ ర్ఘ కా ఙ్ఞాపకాలపరిచయం అమెరికానుండీ ప్రారంభమై ఇండియాచేరింది.మీగురించీ ఇదో ఇప్పుడే తెలిసింది.మీరు మంచి కవయిత్రేకాక మనసున్న మనిషనీ , మనస్సులు దోచేసే స్నేహ శీలనీనూ.మెతుకుపట్టుకు చూస్తే అన్నం ఉడికిందోలేదో చెప్పవచ్చు,ఒక్క కవిత చదివి మీ మనస్సు మృధువనీ మాట వెన్ననీ [ మాచందమామ రాజుగారి లా ] స్నేహభరిత మనీ తెలిసి సంతో షిస్తూ ,ఇంతకాలం మీ గురించీ అడక్కపోడం పూర్తిగా తెల్సుకోకపోడం తప్పే , కానీ మీకు ఇష్టమోకాదోనీ ఆగానంతే. నావృత్తిలో నేను నాదీర్ఘ కాల గమనంలో ఎవ్వరి వ్యక్తిగత విషయాలూ అడిగేదాన్నికాదు. ఆఅలవాటువల్ల. కొందరు వ్యక్తిగత విషయాలు బయల్పరచను ఇష్టపడరని నా ఆనాటి ఉద్దేశ్యం, అందువల్ల మీగురించే అడక్కపోడం జరిగింది. మీరెందుకు కధలు రాయడంలేదో మరి. ఇంత మచి భాష, భావవ్యక్తీకరణ మీ బ్లాగ్ కేపరిమితం చేయ దలచారా!
హైమవతి.ఆదూరి.

శోభ said...

హైమవతి గారికి నమస్కారములతో...

మీ గురించి మావారు అప్పుడప్పుడూ చెబుతుంటారు. తన వృత్తిలో భాగంగా పరిచయమైనవారు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని నేను కూడా మీలాగే ఊరుకున్నాను. ఎలాగైతేనేం ఇన్నాళ్లకు మీతో నాకు ఇలా పరిచయ భాగ్యం కలిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది.

మీరు అంటున్నట్టుగా నేనేమీ పెద్ద కవయిత్రిని కానండీ.. :) అంతా మీ అందరి అభిమానం. నిజానికి నాకు పరిచయంలో ఉన్నవి, అనుభవంలోకి వచ్చినవి, మనసు కలత చెందినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు తోచిన భావాలకు ఇలా అక్షర రూపం ఇచ్చానంతే. వాటిని ఎవరు చదువుతారులే అనుకుంటూనే బ్లాగు ఓపెన్ చేశాను. అయితే చాలామంది మిత్రులకు, సాహిత్య అభిమానులకు నా రచనలు నచ్చుతున్నాయి. అందుకే వెన్నంటి వారందరూ ప్రోత్సహిస్తున్నారు. అందరి ప్రోత్సాహం కారణంగానే బ్లాగు ముందుకు సాగుతోంది.

"ఇక మంచి మనస్సున్న మనిషిననీ, మనసులు దోచేసే స్నేహశీలిననీ, నా మనస్సు మృధువనీ, మాట వెన్ననీ.." ఇలా మీకు నాపై అభిమానాన్ని వ్యక్తం చేశారు. అందుకు నేను కృతజ్ఞురాలిని. మీ అందరి అభిమానం, ప్రేమ, ఆశీస్సులు ఇలాగే అందుతుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

మీ
శోభ.